SDPT: గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. కొండపాకలోని గురుకుల పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
తెలంగాణ
గురుకులంలో కలెక్టర్ తనిఖీలు


