MLG: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా హర్యానాకు చెందిన డా.ప్రోమిలా, ప్రీతి పన్వార్ శనివారం బండారుపల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి హర్యానా భాష,సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. శాస్త్రీయ సంగీతంపై అవగాహన కల్పించారు. PM శ్రీ పథకంద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, పాఠశాలలోని సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి చెందారు.
తెలంగాణ
VIDEO: మోడల్ స్కూల్‌ను సందర్శించిన హర్యానా ప్రతినిధులు


