SDPT: తుక్కాపూర్ నుంచి కాన్గల్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమై పూర్తిగా అధ్వాన్నంగా మారింది. వర్షం వస్తే నీరు చేరి ప్రమాదకరంగా మారుతుండటంతో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. వందలాది మంది రాకపోకలు సాగించే ఈ రోడ్డును బాగు చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
తెలంగాణ
అధ్వాన్నంగా ప్రధాన రహదారి


