MBNR: చేగుంట గేట్ వద్ద మంగనూరు–కమాలుద్దీన్‌పూర్ 9ఆర్ మైనర్ కాలువ పనులకు ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కేఎల్ఐ నీటితో వెల్కిచర్ల, మదిగట్ల, పాతమొల్గర, కప్పేట, చేగుంట రైతుల పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
మైనర్ కాలువ పనులకు శంకుస్థాపన


