హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఛైర్‌పర్సన్

NRPT: మద్దూర్ 4వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఢిల్లీకర్ సరస్వతి జనార్దన్ తనిఖీ చేశారు. చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. కేంద్రంలోని పారిశుద్ధ్యం, మౌలిక వసతులను పరిశీలించి పిల్లల ఆరోగ్యం, విద్య, పోషణపై వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముద్ది భీములు, కౌన్సిలర్ గోపాల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.