NRPT: దామరగిద్ద మండలం ముస్తాపేట్‌లో రైతులకు మంజూరైన తుంపర సేద్యం పరికరాలను పంపిణీ చేశారు. ఆయిల్‌పామ్ రైతులకు మొక్కలు, నాలుగేళ్లపాటు డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తుందని ఉద్యానవన అధికారులు తెలిపారు. వెదురు, మహాగని సాగుకు స్ప్రింకర్లపై రాయితీ ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సరస్వతి, ఉద్యాన అధికారి సాయిబాబా పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులకు సేద్యం పరికరాల పంపిణీ


