హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్నూర్ పీఎస్ తనిఖీ చేసిన ఎస్పీ

ADB: వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ నార్నూర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. మొదటగా సిబ్బందికి ఏర్పాటు చేసింది ఎవరో వందనాలు స్వీకరించి కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల గురించి తెలుసుకున్నారు.