హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగపూర్ విద్యా అధ్యయనానికి హెచ్ఎం

GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుప్పత్రాల యూపీఎస్ హెచ్ఎం రవీంద్ర ధీర సింగపూర్ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది స్టేట్ అధికారులు శనివారం హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరారు. పది రోజుల పాటు అక్కడి విద్యా, పరిపాలనా విధానాలను అధ్యయనం చేయనున్నారు.