ASF: బెజ్జూర్ మండలం సలుగుపల్లిలో సహకార బ్యాంకు సేవలు, లావాదేవీలు, వడ్డీపై అసిస్టెంట్ మేనేజర్ మహేష్ శనివారం రైతులకు అవగాహన కల్పించారు. రూ. లక్ష డిపాజిట్ పై సాధారణ ఖాతాదారులకు ఏడాదికి రూ.7,925, సీనియర్ సిటిజన్లకు రూ.8,456 వరకు వడ్డీ లభిస్తుందని తెలిపారు. రైతులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి'


