MBNR: పాలమూరు యూనివర్సిటీ లా కళాశాలలో LLB, LLM విద్యార్థులకు శనివారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ జీ.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేదలు, సామాన్యులకు న్యాయం అందించడమే న్యాయవృత్తి అసలైన ధర్మమని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, న్యాయమూర్తి ప్రేమలత, కళాశాల ప్రిన్సిపల్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పేదలకు న్యాయం అందించడమే వృత్తి ధర్మం'


