ASF: వాంకిడి మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్ అనిల్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం స్థితి, మరుగుదొడ్లు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో లేవని పాఠకులు ఆయన ద్రుష్టికి తీసుకెళ్లారు. అదనపు భవనం, స్టడీ మెటీరియల్ కల్పించాలని కోరగా, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
వాంకిడి గ్రంథాలయం తనిఖీ


