హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమన్జత్ సింగ్

KNR: జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నగరంలోని సిక్కువాడకి చెందిన అమన్జత్ సింగ్ నియమితులయ్యారు. రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆయనకు నియామక పత్రం అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.