హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది'

MBNR: కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలంగాణ రక్షణ సేన మహబూబ్ నగర్ అసెంబ్లీ ఇంఛార్జ్ సౌజన్య రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించనున్న 'పాంచజన్య' సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.