NZB: టీయూ పరిధిలో బీఈడీ, బీపీఈడీ II, IV సెమిస్టర్ రెగ్యులర్, I–IV సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలకు రీ-వాల్యుయేషన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 28 చివరి తేదీ. ఒక్కో పేపర్‌కు ఫీజు రూ.500, దరఖాస్తు ఫారం రూ.25. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
బీఈడీ, బీపీఈడీ రీ-వాల్యుయేషన్


