MHBD: నెల్లికుదురు సమీపంలో పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ స్వామిని టీజీఎస్‌ఆర్టీసీ విధుల నుంచి తొలగించింది. విచారణలో డ్రైవర్ దురుసుగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు శనివారం యాజమాన్యం వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థిపై దాడి.. RTC డ్రైవర్ తొలగింపు


