NLG: చిట్యాలలోని ఠాగూర్ విద్యాలయంకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు పి. ఐశ్వర్య, సిహెచ్. అక్షర అండర్-14 బాలికల కబడ్డీ విభాగంలో నల్లగొండ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో వీరు ఈ ప్రతిభ కనబరిచారు. మండలం నుంచి జిల్లా స్థాయికి కేవలం ఇద్దరు బాలికలు మాత్రమే ఎంపిక కావడం విశేషం.
తెలంగాణ
జిల్లా స్థాయికి ఇద్దరు బాలికలు ఎంపిక


