హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయురాలి ఎంపిక

SDPT: బెజ్జంకి జడ్‌పీహెచ్‌ఎస్‌ (బాలుర) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆర్. విజయలత జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం సిద్ధిపేట జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురువందనం కార్యక్రమంలో భాగంగా ఆమెను ఎంపిక చేశారు. విజయలత ఎంపికపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.