హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'క్రమం తప్పకుండ బడికి పంపాలి'

ADB: విద్యార్థులను క్రమం తప్పకుండ ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని ప్రధానోపాధ్యాయుడు మల్కు అన్నారు. శనివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యార్థుల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో HWO యశోద, పీడీ విశ్వనాధ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.