హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల విసతృ తనిఖీలు

MNCL: జిల్లా కేంద్రంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి పరిశీలించారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారామివ్వాలన్నారు