హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

JGL: కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లను ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డులు, బీట్ వ్యవస్థ, నేరస్తులపై నిఘాను సమీక్షించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మండపాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని, నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.