హైదరాబాద్: 28°C
తెలంగాణ

రఘునాథపల్లిలో చెక్కుల పంపిణీ

KMM: రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 24 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 24,02,784 రూపాయలు, 35 మంది సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు 18,25,500 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. పేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వెల్లడించారు.