MBNR: గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డా. ఎ. శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ల్యాబ్‌లో అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. సబ్‌సెంటర్ భవనాల నిర్మాణ పనులను సమీక్షించారు. గర్భిణుల్లో రక్తహీనతతో కలిగే ప్రమాదాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
పీహెచ్‌సీలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ


