నిజామాబాద్ రూరల్ ఐటీ టవర్స్‌లో జరిగిన NN Hackathon 2026లో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పాల్గొని యువత రూపొందించిన ఏఐ ప్రాజెక్టులను పరిశీలించారు. సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
ఎన్‌ఎన్ హ్యాకథాన్‌లో పోలీస్ కమిషనర్


