హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

JGL: బుగ్గారం మండలం సిరికొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు వీ.రత్నాకర్ మానవత్వం చాటుకున్నారు. పాఠశాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఇద్దరు విద్యార్థినుల ఇబ్బందిని గుర్తించి తన సొంత ఖర్చుతో రూ.10 వేల విలువైన రెండు సైకిళ్లను కొనుగోలు చేసి శనివారం సర్పంచ్ ధర్మరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు.