SRCL: చందుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ప్రభుత్వం నియమించింది. సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా ఎన్‌గల్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గసికంటి ప్రభాకర్‌ను నియమించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం నియామకం చేసింది.
తెలంగాణ
చందుర్తి వ్యవసాయ సహకార పరపతి సంఘం నియామకం


