JN: అధికారం కోల్పోయామనే అక్కసుతోనే BRS నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. రఘునాథపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, 2014కు ముందు, ప్రస్తుత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు.
తెలంగాణ
'కేసీఆర్ ఆస్తులపై కడియం శ్రీహరి సవాల్'


