హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్‌లో MLC

ASF: జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన AICC కార్యదర్శి సచిన్ సావంత్‌ను MLC విఠల్ సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, ప్రజాప్రతినిధుల పాత్ర, మెరుగైన పాలనకై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.