హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించాలి'

WNP: జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్పీ సునిత రెడ్డి సూచించారు. నల్లచెరువు నిమజ్జన ప్రాంతాన్ని, శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన ఆమె.. భారీ పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఊరేగింపులో డీజేలు, బాణాసంచా నిషేధం అని స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.