NLG: చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో వినూత్న నిరసన చేపట్టారు. గత మూడు నెలలుగా నీరు రాక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఖాళీ బిందెలతో సీపీఐ నిరసన


