హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బ్రిడ్జిపై రాళ్లను తొలగించండి..!

GDWL: ఉండవల్లి మండలం నుండి కర్నూలు కు వెళ్లేదారిలో బైరాపురం వాగుపై రెండేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా బ్రిడ్జి రహదారిపై ఇరువైపులా రాళ్లను అలాగే వదిలిపెట్టారు. ఈ దారిలో కర్నూలుకు వెళ్లే వారితో పాటు అలంపూర్ ఆలయాలకు భక్తులు అధికంగా వస్తుంటారు. వాహనదారులు రాళ్లను చూసుకోకుండా ప్రయాణిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.