హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు:మంత్రి

SDPT: గత ప్రభుత్వ హయాంలో కాలరాసిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. దశాబ్దం తర్వాత ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల చివరి గుర్తింపు ఎన్నికలు 2016 జూలై 19న జరిగాయని, ఆ తర్వాత ఎన్నికలకు అవకాశం లేకుండా పోయిందన్నారు.