హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ డివైడర్ లైటింగ్ పనులను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. లైటింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన స్థలాన్ని పరిశీలించారు.