NLG: చిట్యాల మండలం నేరడలో పోషణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్పీ శిరీష పాల్గొని మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు గల ఆహారం పదార్థాల గురించి వివరించారు. గర్భిణులు, బాలింతలు, సర్పంచ్ వెంకటేశం, అంగన్వాడీ టీచర్లు అలివేలు, మంగమ్మ, సుజాత, జ్యోతి, నాగరాణి పాల్గొన్నారు.
తెలంగాణ
పోషణ మాసం.. పౌష్టికాహారంపై అవగాహన


