JGL: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గొల్లపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ భీమ సంతోశ్ అన్నారు. గొల్లపల్లి మండలంలోని మల్లన్న పేట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.
తెలంగాణ
'ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'


