హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయానిది చెక్కుల అందజేత

NRML: కుబీర్ మండలం కేంద్రంలో ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కుబీర్‌కు చెందిన ముచ్చిండ్ల నీలకు రూ.32 వేలు, గజ్జవ్వకు రూ.5,500 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సీఎంకు, జిల్లా ఇంఛార్జ్ మంత్రి విఠల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు