WGL: నారక్కపేట గ్రామానికి చెందిన BRS సీనియర్ నాయకులు వక్కల వజ్రం కాంగ్రెస్‌లో చేరారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై BRS కి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్, జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లో చేరికలు


