హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాలుగంతస్తుల భవనం కూల్చివేత

RR: గచ్చిబౌలిలోని గోపన్ పల్లిలో ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల అక్రమ భవనాన్ని GHMC అధికారులు శనివారం కూల్చివేస్తున్నారు. శుక్రవారం భవనం పక్కకు ఒరగడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పరిసర ప్రజలను ఖాళీ చేయించి, ఎలాంటి ప్రమాదం జరగకుండా బాహుబలి క్రేన్ సహాయంతో కూల్చివేత పనులు ప్రారంభించారు.