SRD: సిర్గాపూర్ మండల వాసర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సర్పంచ్ హనుమంతరావు పాటిల్, హెచ్ఎం మంజుల యూనిఫాం, షూస్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ


