హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రీ-ప్రైమరీ స్కూళ్లతో ప్రాథమిక విద్య బలోపేతం'

ADB: బోథ్ మండలంలో ధనుర్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ పాఠశాలను MEO మహమ్మద్ హుస్సేన్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. బడులను మరింత బలోపేతం చేసేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. సర్పంచ్ రోహిణి, ప్రధానోపాధ్యాయుడు రావుల శంకర్, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.