హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అ. ఎస్పీ

MDK: కుల్చారం పోలీస్ స్టేషన్‌ను జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న జీడీ, పార్ట్-1, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ముఖ్యమైన రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సీజ్ చేసిన వాహనాలను కూడా పరిశీలించి, వాటికి సంబంధించిన కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.