SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్‌లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే సర్వే నిర్వహించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
24 గంటల విద్యుత్ కోసం రాస్తారోకో


