PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అర్చకుడు అభిషేక్ శర్మ పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: కరెన్సీ నోట్లతో గణపతికి అలంకరణ


