NZB: బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) బోర్డుపై అధికారులు మారినా ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు మాత్రం మారకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మారి నెలలు గడుస్తున్నా బోర్డుపై పాత వివరాలే కొనసాగుతున్నాయి. ఆర్టీఐ బోర్డుపై వివరాలు సరిగా లేక సమాచారం కొరకు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
మార్పులేని సమాచార హక్కు బోర్డు


