ELR: సిద్ధాంతం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఎం. శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎంఎల్సీ బాజ్జీ, గ్రామ కార్యదర్శి వై. కిషోర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం


