MNCL: కాసిపేట మండలం గోండుగూడలో BRS ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమావేశానికి శనివారం మాజీ MLA చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, 22ఏ భూ చట్టం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల భూములను 22ఏ సెక్షన్ నుంచి తొలగించే వరకు BRS పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
'22A పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు'


