హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత

MBNR: భూత్పూర్ మండలం పాత మొల్గర గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం కొత్త మొల్గరలో పెన్షన్లు, SIR వెరిఫికేషన్‌ను పరిశీలించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా పారదర్శకంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.