KNR: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. శనివారం తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, సీఐలు సంజీవ్, అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ట్రాఫిక్ ఔట్‌పోస్ట్‌ల ప్రారంభం


