హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన రేషన్ కార్డుల పంపిణీ

NZB: నవీపేట్ మండలం కోస్లీ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాబు సింగ్, గ్రామ కార్యదర్శి రాజేష్, జీపీఓ సుభాష్ ఆధ్వర్యంలో 140 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.