ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్ చౌక్‌లో ట్రాఫిక్ ఎస్సై రావుల దేవేందర్ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఎస్ఐ దేవేందర్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'


