MDK: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉంటుందని తూప్రాన్ DSP నరేందర్ గౌడ్, మున్సిపల్ ఛైర్ పర్సన్ రజని రాఘవేంద్ర గౌడ్ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ తెలంగాణ గురుకుల పాఠశాల కళాశాలలో SGF క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్ మన్నె స్వామి, ఎంపీడీవో శాలిక, MEO సత్యనారాయణ పాల్గొన్నారు
తెలంగాణ
'చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి'


